అంగరంగ వైభవంగా రొట్టెల పండుగ..

ABN, Publish Date - Jun 29 , 2026 | 07:32 AM

నెల్లూరు‌లోని బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ పండుగలో పాల్గొంటున్నారు.

నెల్లూరు‌లోని బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ పండుగలో పాల్గొంటున్నారు. దర్గా, స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. దీంతో నెల్లూరు నగరంలోని రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి.

Updated at - Jun 29 , 2026 | 07:37 AM