సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసింది వీళ్లేనా?

ABN, Publish Date - Jun 30 , 2026 | 10:37 AM

సాయికృష్ట లాకప్‌ డెత్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో దాఖలు చేసింది.

అమరావతి, జూన్ 30: సాయికృష్ట లాకప్‌ డెత్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో దాఖలు చేసింది. సాయికృష్ణ లాకప్‌ డెత్, మృతదేహం మాయం చేసిన అంశంలో అశోక్, నాని, సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్‌ను నిందితులుగా చేర్చారు. ఈరోజు(మంగళవారం) ముగ్గురినీ కోర్టులో హాజరుపర్చనున్నారు.

Updated at - Jun 30 , 2026 | 10:39 AM