మహిళల భద్రతకు మరో కీలక నిర్ణయం!

ABN, Publish Date - Jul 01 , 2026 | 09:32 PM

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, హోటల్ రూమ్‌లు, ట్రయల్ రూమ్స్‌లో అక్రమంగా ఏర్పాటు చేసే రహస్య కెమెరాలను గుర్తించడానికి మహిళా భద్రతా విభాగం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, హోటల్ రూమ్‌లు, ట్రయల్ రూమ్స్‌లో అక్రమంగా ఏర్పాటు చేసే రహస్య కెమెరాలను గుర్తించడానికి మహిళా భద్రతా విభాగం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. హైదరాబాద్‌లో షీ టీమ్స్, మహిళా భద్రతా విభాగం అధికారుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 01 , 2026 | 09:32 PM