రాయలసీమ మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్.!
ABN, Publish Date - Jul 02 , 2026 | 08:08 AM
రాయలసీమ వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెంచుతోన్న స్వరం పాలకులను కలవరపెడుతోంది. రెండేళ్లకే ఫ్యాన్ పార్టీ నేతలు ఎన్డీయేపై బలంగా గళం విప్పడం టీడీపీ అధినాయకత్వానికి మింగుడుపడటం లేదు.
రాయలసీమ వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెంచుతోన్న స్వరం పాలకులను కలవరపెడుతోంది. రెండేళ్లకే ఫ్యాన్ పార్టీ నేతలు ఎన్డీయేపై బలంగా గళం విప్పడం టీడీపీ అధినాయకత్వానికి మింగుడుపడటం లేదు. ఎక్కడో తేడా కొడుతోందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పసిగట్టారు. ఈక్రమంలోనే రాయలసీమ నేతలపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వైసీపీ విమర్శలకు దీటుగా నేతలు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని సీఎం నిలదీశారు.
Updated at - Jul 02 , 2026 | 08:16 AM