• Home » Rayalaseema

Rayalaseema

ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవం కాపాడేలా పార్టీ పెడతా: విజయసాయి

ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవం కాపాడేలా పార్టీ పెడతా: విజయసాయి

ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవ పౌరుషాన్ని కాపాడే విధంగా తాను త్వరలో పార్టీ పెడుతున్నానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే పార్టీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.

చంద్రబాబుతోనే సాగునీటి ప్రాజెక్టుల పూర్తి: కాల్వ శ్రీనివాసులు

చంద్రబాబుతోనే సాగునీటి ప్రాజెక్టుల పూర్తి: కాల్వ శ్రీనివాసులు

రాయలసీమను మొదలుకొని ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక, సామాజిక పరంగా ఏపీని అగ్రభాగాన నిలిపేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు.

రాయలసీమకు మహర్దశ!

రాయలసీమకు మహర్దశ!

రాయలసీమ సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. సీమ వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుని నిధుల కేటాయింపులు చేయడంతో పాటు వివిధ పథకాల అమలులో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. గత రెండేళ్లలో ఇక్కడ రూ.8,022కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టారు.

రాయలసీమ అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్

రాయలసీమ అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్

రాయలసీమ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాయలసీమలో పల్లె సీమల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు 50 ఏళ్లు

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు 50 ఏళ్లు

రాయలసీమ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అత్యంత అరుదైన మైలురాయిని చేరుకుంది.

ఎల్‌నినో ఎఫెక్ట్.. 2027 వరకు శ్రీశైలం జలాలను భద్రపరుచుకోవాలి: మంత్రి నిమ్మల

ఎల్‌నినో ఎఫెక్ట్.. 2027 వరకు శ్రీశైలం జలాలను భద్రపరుచుకోవాలి: మంత్రి నిమ్మల

రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి కోసం భద్రపరచుకోవాలని అన్నారు.

వైసీపీ నేతల సాగునీటి ప్రాజెక్టుల రక్షణ యాత్రపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్..

వైసీపీ నేతల సాగునీటి ప్రాజెక్టుల రక్షణ యాత్రపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్..

నంద్యాల జిల్లా: వైసీపీ నేతలు చేపట్టిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల రక్షణ యాత్రను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఓ పక్క నీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం చంద్రబాబు సర్కార్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే.. వైసీపీ నేతలు మాత్రం రాద్దాంతం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

క్లీన్‌ ఎనర్జీ.. కేరాఫ్‌ ఏపీ..!

క్లీన్‌ ఎనర్జీ.. కేరాఫ్‌ ఏపీ..!

స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను మరో సౌదీ అరేబియాగా మార్చాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి లోకేశ్‌ అన్నారు.

పునరుత్పాదక విద్యుత్‌ హబ్‌గా రాయలసీమ

పునరుత్పాదక విద్యుత్‌ హబ్‌గా రాయలసీమ

రాయలసీమను పునరుత్పాదక విద్యుత్‌ హబ్‌గా మార్చేందుకు మంత్రి లోకేశ్‌ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. దీనిలో భాగంగా టాటా పవర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (టీపీఆర్‌ఈఎల్‌) రూ. 5,350కోట్లతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే 800 మెగావాట్ల క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు గురువారం పత్తికొండలో లోకేశ్‌ శంకుస్థాపన చేస్తారు.

గోదావరి జలాలతో రాయలసీమ కరవు నివారణకు శాశ్వత పరిష్కారం: మంత్రి

గోదావరి జలాలతో రాయలసీమ కరవు నివారణకు శాశ్వత పరిష్కారం: మంత్రి

రాయలసీమ కరవు నివారణకు గోదావరి జలాలు శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి