INSIDE : టీడీపీ నేతల దెబ్బకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సైలెంట్..!
ABN, Publish Date - Sep 23 , 2025 | 10:05 AM
రాయలసీమలో వైసీపీ, టీడీపీ యువత నేతల మధ్య మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరు యువనాయకులు మధ్య మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది.
నంద్యాల, గ్రౌండ్ రిపోర్ట్: రాయలసీమలో వైసీపీ, టీడీపీ యువత నేతల మధ్య మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ సొమ్మును బేఖాతర్ చేస్తోందని వైసీపీ నేత చేసిన సెటైర్లకు టీడీపీ యువ నాయకురాలు ఇచ్చిన కౌంటర్ తో నంద్యాల జిల్లా రాజకీయం వేడెక్కింది. ఇంతకీ ఆ ఇద్దరు యువ నేతలు ఎవరు?, ఎందుకు వారి మధ్య పచ్చ గడ్డి వేస్తె అంటుకునేలా మారింది. ఇదే అంశంపై ABN ప్రత్యేక కథనం.
Updated at - Sep 23 , 2025 | 10:05 AM