వీధుల్లో పాడే యువతిని పాప్ సింగర్ చేసిన యోయో హనీ సింగ్
ABN, Publish Date - Mar 01 , 2025 | 11:32 AM
ఇటీవల మేనియాక్ అనే సాంగ్‌ను యో యో హనీ సింగ్ రిలీజ్ చేశారు. ఇది ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో ఉంది. హనీ సింగ్‌తో పాటు ఒకమ్మాయి పాడిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె వాయిస్ అద్భుతంగా ఉందని, ఆమె ఎవరంటూ ఆరాతీస్తున్నారు. అయితే, ఆమె ఎవరో తెలుసుకున్నాకా ఆశ్చర్యపోతున్నారు.
Ragini Vishwakarma: యో యో హనీ సింగ్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన సాంగ్స్‌కు యూట్యూబ్‌లో యమ క్రేజ్ ఉంటుంది. పాప్ సింగర్‌గా చాలా ఫేమస్. ఆయన సాంగ్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. కొన్ని కారణాల వల్ల గ్యాప్ తీసుకున్న హానీ సింగ్ మళ్లీ కం బ్యాక్ ఇచ్చారు. గతంలో కంటే ఈసారి సూపర్ సాంగ్స్ అందిస్తున్నారు. ఇటీవల మేనియాక్ అనే సాంగ్‌ను యో యో హనీ సింగ్ రిలీజ్ చేశారు. ఇది ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో ఉంది. హనీ సింగ్‌తో పాటు ఒకమ్మాయి పాడిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె వాయిస్ అద్భుతంగా ఉందని, ఆమె ఎవరంటూ ఆరాతీస్తున్నారు. అయితే, ఆమె ఎవరో తెలుసుకున్నాకా ఆశ్చర్యపోతున్నారు.
Updated Date - Mar 01 , 2025 | 11:33 AM