ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ కార్పొరేషన్ రూటే సపరేటు..

ABN, Publish Date - Feb 02 , 2025 | 12:57 PM

ప్రస్తుతం 2 లక్షలకుపైగా జనాభా కలిగిన అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా నిజాంపేట్ ప్రత్యేకత చాటుకుంది. ప్రగతినగర్, బాచుపల్లి, నిజాంపేట గ్రామ పంచాయతీలను కలుపుకుని 2020లో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రజల సహకారంతో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.

హైదరాబాద్: అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు వేరు.. ఆ కార్పొరేషన్ వేరు.. వివాదాలకు దూరంగా.. అభివృద్ధికి దగ్గరగా గడిచిన ఐదేళ్లలో నగర శివారులో ఉన్న ఆ కార్పొరేషన్ ప్రత్యేకత చాటుకుండి. తెలంగాణలోనే ఆదర్శవంతమైన మున్సిపల్ కార్పొరేషన్‌గా నిలిచింది. మేడ్చచల్, మల్కాజ్‌గిరి జిల్లాలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, మిగిలిన కార్పొరేషన్లకు.. నిజాంపేటకు చాలా తేడా ఉంది. రాజకీయాలు అనేవి కేవలం ఎన్నికల వరకు మాత్రమే పరిమితం. ఎలాంటి వివాదాలకు ఇక్కడ ఆస్కారం లేదు. జనవరి 26వ తేదీ నాటికి సరిగ్గా ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న నిజాంపేట తర్వాత మున్సిపాలిటీగా మారింది. తక్కువ కాలంలోనే కార్పొరేషన్‌గా ఆవిర్భవించింది.

ఈ వార్త కూడా చదవండి..

మంచిర్యాలలో వింత.. బావిలో నుంచి వేడి నీళ్లు


ప్రస్తుతం 2 లక్షలకుపైగా జనాభా కలిగిన అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా నిజాంపేట్ ప్రత్యేకత చాటుకుంది. ప్రగతినగర్, బాచుపల్లి, నిజాంపేట గ్రామ పంచాయతీలను కలుపుకుని 2020లో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రజల సహకారంతో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మరింత సమాచారం కోపం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం

ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం

పాతబస్తీ, జీడిమెట్లలో అగ్ని ప్రమాదం..

మద్యం మత్తులో నల్లవాగులో పడి ఇద్దరు వ్యక్తుల మృతి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 02 , 2025 | 12:57 PM