పోలీసులకు మేకప్ ట్రైనింగ్.. ఎక్కడంటే..
ABN, Publish Date - Feb 27 , 2025 | 08:11 AM
ఇంటర్నెట్ డెస్క్: పోలీసులంటే గస్తీ కాయడం, దొంగలను పట్టుకోవడం, విచారణ చేయడం వంటివి చేస్తారు. అయితే ట్రైనింగ్‌లో వారికి కఠిన శిక్షణ ఇస్తుంటారు. హైజంప్, లాంగ్ జంప్, గన్ ఫైరింగ్ ఇలా అన్నింటిలోనూ మెలకువలు నేర్పిస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: పోలీసులంటే గస్తీ కాయడం, దొంగలను పట్టుకోవడం, విచారణ చేయడం వంటివి చేస్తారు. అయితే ట్రైనింగ్‌లో వారికి కఠిన శిక్షణ ఇస్తుంటారు. హైజంప్, లాంగ్ జంప్, గన్ ఫైరింగ్ ఇలా అన్నింటిలోనూ మెలకువలు నేర్పిస్తారు. దొంగలను వేటాడి పడ్డుకునేలా సిద్ధం చేస్తారు. అయితే జపాన్‌లో మాత్రం పోలీసులకు వింత ట్రైనింగ్ ఇస్తున్నారు. అదే.. మేకప్ వేసుకోవడం. అందులో వారికి మెలకువలు నేర్పిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీనిపై ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటూ మరీ ట్రైనింగ్ ఇస్తున్నారు. అసలు పోలీసులకు మేకప్ ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నారు.. అది కూడా పురుషులకు.. వంటి విషయాలు ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం..
ఈ వార్తలు కూడా చదవండి:
సద్గురు డ్యాన్స్‌కి ఫిదా అయిన జర్మనీ అమ్మాయి..
Gold and Silver Prices Today: బ్యాడ్ న్యూస్.. గోల్డ్ ధర ఎంతకు చేరిందంటే..
Updated Date - Feb 27 , 2025 | 08:11 AM