ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎరక్కపోయి ఇరుక్కున్న నేత..

ABN, Publish Date - Mar 11 , 2025 | 09:35 AM

శ్రీకాకుళం జిల్లా: నోరు ఉంది కదా అని ఇష్టాను సారం మాట్లాడితే.. దాని ఫలితం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. అందులో ప్రజా జీవితంలో ఉన్నవారు కాస్త ఆచీ తూచీ వ్యవహరించాలి. ఇతరులను వేలెత్తి చూపినప్పుడు మరో నాలుగు వేళ్లు తన వైపు చూపుతాయన్న సత్యాన్ని గుర్తించాలి. కానీ కొందరు నేతలు గురివిందగింజ మాదిరిగా వ్యవహరిస్తారన్న విమర్శలు ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా: నోరు ఉంది కదా అని ఇష్టాను సారం మాట్లాడితే.. దాని ఫలితం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. అందులో ప్రజా జీవితంలో ఉన్నవారు కాస్త ఆచీ తూచీ వ్యవహరించాలి. ఇతరులను వేలెత్తి చూపినప్పుడు మరో నాలుగు వేళ్లు తన వైపు చూపుతాయన్న సత్యాన్ని గుర్తించాలి. కానీ కొందరు నేతలు గురివిందగింజ మాదిరిగా వ్యవహరిస్తారన్న విమర్శలు ఉన్నాయి. ఏదీ మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్నారు. అలా రెచ్చిపోయిన కొందరు ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకున్న శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీకి చుక్కలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు కావడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏ క్షణంలో పోలీసులు తన ఇంటి మెట్లు ఎక్కుతారోనని టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఎరక్కపోయి ఇరుక్కున్న ఆ నేత ఎవరు... మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..:

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌.. రంగంలోకి రోబోలు..


ఈ వార్తలు కూడా చదవండి..

విజయసాయి రెడ్డికి బిగ్ షాక్..

గ్రూప్‌-2 ర్యాంకింగ్‌ జాబితా విడుదల

For More AP News and Telugu News

Updated Date - Mar 11 , 2025 | 09:35 AM