ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లక్కీ మ్యాన్.. అదృష్టం అంటే ఇతనిదే ..!

ABN, Publish Date - Jan 03 , 2025 | 09:15 PM

తమిళనాడులో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్నాడు. పట్టుకొట్టాయిలో రోడ్డు దాటే క్రమంలో రెండు బస్సుల మధ్య ఓ వ్యక్తి ఇరుక్కుపోయాడు. అదృష్టవశాత్తు అతడి ఒంటిపై ఎలాంటి గాయాలు కాలేదు.

తమిళనాడులో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్నాడు. పట్టుకొట్టాయిలో రోడ్డు దాటే క్రమంలో రెండు బస్సుల మధ్య ఓ వ్యక్తి ఇరుక్కుపోయాడు. అదృష్టవశాత్తు అతడి ఒంటిపై ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం అతడు లేచి తాపీగా నడుచుకొంటు వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిని చూసిన నెటిజన్లు లక్కీ మ్యాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 03 , 2025 | 09:15 PM