ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెట్రోల్ బంకులో ఘరానా మోసం..

ABN, Publish Date - Feb 21 , 2025 | 11:04 AM

అనంతపురం: నగరంలోని ఓ పెట్రోల్ బంక్‌లో ఘరానా మోసం వెలుగుచూసింది. సోములదొడ్డి సమీపంలో ఓ పెట్రోల్ బంకులో ఇంటిగ్రెటెడ్ చిప్‌ను అమర్చి వాహనదారుల జేబులకు చిల్లుపెడుతున్నారు.

అనంతపురం: నగరంలోని ఓ పెట్రోల్ బంక్‌ (Petrol station)లో ఘరానా మోసం ( Fraud) వెలుగు చూసింది. సోములదొడ్డి సమీపంలో ఓ పెట్రోల్ బంకులో ఇంటిగ్రెటెడ్ చిప్‌ను అమర్చి వాహనదారుల జేబులకు చిల్లుపెడుతున్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో లీగల్ మెథలాలజీ విజిలెన్స్ అధికారులు (Vigilance officers) ఆ పెట్రోల్ బంకులో తనిఖీలు (Inspected ) చేశారు. 10 లీటర్ల డీజిల్‌కు కేవలం 9 లీటర్లే వాహనదారులకు పోస్తున్నట్లు గుర్తించారు. ఇలా ప్రతిరోజూ దాదాపు 150 లీటర్ల డీజిల్‌ను బంకు యాజమాన్యం స్వాహా చేస్తోందని అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

బంజారాహిల్స్‌ తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

ఏపీలో 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు..

జగన్‌కు సీఎం అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తా..

వరంగల్: బట్టుపల్లి రోడ్డులో దారుణం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 21 , 2025 | 11:04 AM