ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దేశ అభివృద్ధిలో టెంపుల్ టూరిజం ది కీలక పాత్ర..!

ABN, Publish Date - Feb 17 , 2025 | 09:50 PM

దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశాభివృద్దిలో టెంపుల్ టూరిజం కీలక పాత్ర పోషిందన్నారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో ఆలయాలదీ ప్రధాన పాత్ర అని ఆయన పేర్కొన్నారు.

దేశానికి సరైన సమయంలో ప్రధానిగా మోదీ ఉన్నారన్నారు. 2047 నాటికి భారత్.. ప్రపంచంలో నెంబర్ వన్ లేదా నెంబర్ టూ గా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తిరుపతి వేదికగా అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.ఇక ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం పాల్గొన్ని ప్రసంగించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 17 , 2025 | 09:50 PM