ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అందుకే నేను సొంత గ్రామానికి వచ్చా..నా భార్య అయితే..|

ABN, Publish Date - Jan 14 , 2025 | 09:57 PM

ప్రకృతిని ఆరాధించడం మన సంప్రదాయమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అందుకే నాలుగు రోజులు మనం పండగ చేసుకుంటామన్నారు. అలాంటి ఈ పండగ రోజున.. తాను తన సొంత గ్రామానికి వచ్చానని చెప్పారు. అయితే తన భార్య దాదాపు 25 ఏళ్ల ముందు నుంచే ప్రారంభించారని తెలిపారు.

ప్రకృతిని ఆరాధించడం మన సంప్రదాయమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అందుకే నాలుగు రోజులు మనం పండగ చేసుకుంటామన్నారు. అలాంటి ఈ పండగ రోజున.. తాను తన సొంత గ్రామానికి వచ్చానని చెప్పారు. అయితే తన భార్య దాదాపు 25 ఏళ్ల ముందు నుంచే ప్రారంభించారని తెలిపారు. ఆ సమయంలో ఇంత మంది అయితే వచ్చే వారుకారన్నారు. విధిగా ప్రతి ఏడాది ఇక్కడకి వచ్చేవారమని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోనే ఓ సంప్రదాయంగా మారిందని వివరించారు. ఇలా రాక పోతే.. చిన్న చూపు చూసే అవకాశమందన్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 14 , 2025 | 09:57 PM