ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విడదల రజిని పై కేసు నమోదు చేయండి.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం

ABN, Publish Date - Feb 05 , 2025 | 09:43 PM

మాజీ మంత్రి విడదల రజినీపై కేసు నమోదుకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. 2019లో తాను ప్రశ్నించినందుకు తనను చిత్ర హింసలు పెట్టారంటూ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి ఆరోపించారు. గతంలో ఎన్నో సార్లు ప్రశ్నించినా.. ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన పేర్కొ్న్నారు. దీంతో రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై గతేడాది నవంబర్‌లో పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లానని .. కానీ వారి నుంచి స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో రిట్ వేయాల్సి వచ్చిందని పిల్లి కోటి స్పష్టం చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 05 , 2025 | 10:00 PM