ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదిమూలపు సురేష్ పార్టీ నుంచి జంప్..!

ABN, Publish Date - Feb 12 , 2025 | 02:03 PM

అమరావతి: వైఎస్ జగన్‌కు సన్నిహితుడిగా పేరున్న ఆదిమూలపు సురేష్ తన రాజకీయ భవిష్యత్ కోసం దారులు వెతుక్కుంటున్నారు. వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టిన సురేష్‌కు కొండపిలో ఎదురుగాలి వీచింది. ఓటమి తర్వాత పార్టీ కార్యాలయాను సయితం ఖాళీ చేశారు. గోడ దూకేందుకు రెడీ అయ్యారని వైఎస్సార్‌సీపీలో చర్చ జరుగుతోంది.

అమరావతి: వైఎస్ జగన్‌కు సన్నిహితుడిగా పేరున్న ఆదిమూలపు సురేష్ తన రాజకీయ భవిష్యత్ కోసం దారులు వెతుక్కుంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సురేష్ గోడ దూకేందుకు రెడీ అయ్యారని వైఎస్సార్‌సీపీలో చర్చ జరుగుతోంది. 2009లో ఎర్రగొండపాలెం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సంతనూతలపాడు నుంచి గెలిచారు. 2019లో తిరిగి ఎర్రగొండపాలెం నుంచి గెలుపొందారు. జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రిగా పనిచేశారు. మంత్రి వర్గ పునర్:వ్యవస్థీకరణలోనూ సురేష్‌కు రెండోసారి అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి కొండపికి షిఫ్ట్ అయ్యారు. పార్టీలు నియోజకవర్గాలు మారినా.. వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టిన సురేష్‌కు కొండపిలో ఎదురుగాలి వీచింది. ఓటమి తర్వాత పార్టీ కార్యాలయాను సయితం ఖాళీ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

వారిని ఎదురించడానికే వైసీపీలో చేరాను: శైలజానాథ్


ఈ వార్తలు కూడా చదవండి..

భర్త మృతి.. పోరాడి గెలిచిన మహిళా..

రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్

రామ్ చరణ్, ఉపాసన ఫుల్ హ్యాపీ..

. ప్యాసింజర్లకు ప్రైవేట్ ట్రావెల్స్ షాక్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 12 , 2025 | 02:03 PM