భర్త మృతి.. పోరాడి గెలిచిన మహిళా..
ABN, Publish Date - Feb 12 , 2025 | 12:56 PM
మంజుల కష్టాలు మామూలువికాదు. అయినా ఆమె ధైర్యంగా అడుగుముందుకు వేశారు. కష్టాలను అధిగమించి పట్టుదలతో ముందుకు సాగాలన్న ధృడ నిశ్చయంతో కష్టపడ్డారు. ఆ పట్టుదలే మంజుల ఎదుగుదలకు పునాదిగా నిలిచింది.
యాదాద్రి భవనగిరి జల్లా : అప్పుల బాధతో కట్టుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఒక కొడుకు.. మళ్లీ గర్భణి.. భర్త అంత్యక్రియలు జరగనిచ్చేది లేదని అప్పుల వాళ్లు అడ్డం పడ్డారు.. అప్పుడే బంధువులంతా ముఖం చాటేశారు. అయినా ఆమె భయపడలేదు.. వెనుకాడలేదు.. ధైర్యంగా ముందడుగు వేసి వ్యాపారంలో రాణించారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
రాజ్‌తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్
మంజుల కష్టాలు మామూలువికాదు. అయినా ఆమె ధైర్యంగా అడుగుముందుకు వేశారు. కష్టాలను అధిగమించి పట్టుదలతో ముందుకు సాగాలన్న ధృడ నిశ్చయంతో కష్టపడ్డారు. ఆ పట్టుదలే మంజుల ఎదుగుదలకు పునాదిగా నిలిచింది. యాదాద్రి భవనగిరి జల్లా, గంధమాల గ్రామానికి చెందిన కర్ణాల మంజులది సక్సెస్ స్టోరీ. భర్త శ్రీధర్‌కు గ్రామంలో ఎకర భూమి ఉంది. మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని భార్యా భర్తలు వ్యవసాయం చేశారు. కరువు ప్రాంతం కావడంతో సాగు నీటి కోసం ఐదు బోర్లు వేశారు.... మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
రామ్ చరణ్, ఉపాసన ఫుల్ హ్యాపీ..
. ప్యాసింజర్లకు ప్రైవేట్ ట్రావెల్స్ షాక్
హైదరాబాద్ శివారులో క్యాసినో గుట్ఠు రట్టు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 12 , 2025 | 12:56 PM