ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GHMC Mayor Vijayalakshmi: ఫుట్‌పాత్‌పై జారిపడ్డ జీహెచ్ఎమ్‌సీ మేయర్ విజయలక్ష్మి

ABN, Publish Date - Feb 03 , 2025 | 08:54 PM

జీహెచ్‌ఎమ్‌సీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తృటిలో ప్రమాదం తప్పింది. ఫుట్‌పాత్‌పై నడుస్తూ ఆమె అనుకోకుండా జారి కింద పడిపోయారు.

ఇంటర్నెట్ డెస్క్: జీహెచ్‌ఎమ్‌సీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి తృటిలో ప్రమాదం తప్పింది. ఫుట్‌పాత్‌పై నడుస్తూ ఆమె అనుకోకుండా జారి కింద పడిపోయారు (Hyderabad). నగర సుందరీకరణ పనుల్లో భాగంగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్దకు మేయర్ వెళ్లిన సమయంలో ఈ అపశృతి చోటుచేసుకుంది. మేయర్ పడిపోవడాన్ని గమనించిన వెంటనే డిప్యూటీ మేయర్ శ్రీలత, విజయా రెడ్డి ఆమెను పైకి లేపారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయమైనట్టు వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. ఆ తరువాత మేయర్ ఇతర కార్యక్రమాల్లో యథావిథిగా పాల్గొన్నారు.

Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టు తీర్పు ఇదే..

Read Latest and Telangana News

Updated Date - Feb 03 , 2025 | 08:58 PM