ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vemulawada: ‘రాజన్న’ ధర్మగుండం.. నిండా దుర్గంధం!

ABN, Publish Date - Feb 21 , 2025 | 05:27 AM

భక్తులు ఎంతో పవిత్రంగా భావించి స్నానాలు ఆచరించే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలోని ధర్మగుండం తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది.

వేములవాడ కల్చరల్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): భక్తులు ఎంతో పవిత్రంగా భావించి స్నానాలు ఆచరించే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలోని ధర్మగుండం తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. చాలా రోజులుగా ఈ నీటిని మార్చకపోవడంతో ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం వెలువడుతోందని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు మహాశివరాత్రి జాతర ఉండటంతో వారం రోజుల ముందు నుంచే రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 21 , 2025 | 05:27 AM