ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దిగొచ్చిన పాక్‌.. స్టేడియంలో భారత జెండా

ABN, Publish Date - Feb 20 , 2025 | 03:27 AM

చాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా స్టేడియంలో భారత జెండా ఎగరేయకపోవడంపై విమర్శలు రావడంతో పాకిస్థాన్‌ దిగొచ్చింది. తాజాగా కరాచీ స్టేడియంలో భారత పతాకాన్ని ప్రదర్శించింది....

కరాచీ: చాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా స్టేడియంలో భారత జెండా ఎగరేయకపోవడంపై విమర్శలు రావడంతో పాకిస్థాన్‌ దిగొచ్చింది. తాజాగా కరాచీ స్టేడియంలో భారత పతాకాన్ని ప్రదర్శించింది. టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాక్‌.. రెండ్రోజుల క్రితం స్టేడియంలో భారత జెండా మినహా అన్ని దేశాల జట్ల జెండాలను ఏర్పాటుచేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవడంతో.. రోహిత్‌ సేన తమ దేశంలో మ్యాచ్‌లు ఆడడం లేదు కాబట్టే ఆ దేశ జాతీయ పతకాన్ని ప్రదర్శించలేదని పాక్‌ క్రికెట్‌ బోర్డు వివరణ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే.


ఇవీ చదవండి:

గిల్‌కు అండగా రోహిత్.. గట్టిగా ఇచ్చిపడేశాడుగా

అయ్యో పాపం.. 17 ఏళ్ల వెయిట్ లిఫ్టర్.. 270 కిలోలు ఎత్తబోయి..

కింద కివీస్ ఆటగాళ్లు.. మీదుగా విమానాలు.. స్టేడియంలో అంతా షాక్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2025 | 03:27 AM