ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

India Victory : హాకీలో ఐర్లాండ్‌పై భారత్‌ గెలుపు

ABN, Publish Date - Feb 22 , 2025 | 03:58 AM

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో భారత పురుషుల హాకీ జట్టు 3-1తో ఐర్లాండ్‌ను చిత్తుచేసింది.

భువనేశ్వర్‌: ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో భారత పురుషుల హాకీ జట్టు 3-1తో ఐర్లాండ్‌ను చిత్తుచేసింది. కాగా, ఇదే లీగ్‌లో భారత మహిళల బృం దానికి నిరాశ ఎదురైంది. శుక్రవారం పోరులో భారత్‌ 0-4తో జర్మనీ చేతిలో ఓటమిపాలైంది.

Updated Date - Feb 22 , 2025 | 03:59 AM