Home » Hockey
జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్‌లో జర్మనీ జట్టు చేతిలో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది.
భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలతో హరేంద్ర.. కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది.
జూనియర్ మహిళల ప్రపంచ కప్ హాకీ 2025 టోర్నమెంట్ లో భారత్ బోణి కొట్టింది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ తొలి లీగ్ మ్యాచ్‌లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 13–0 గోల్స్ తేడాతో నమీబియా జట్టుపై అద్భుత విజయాన్ని అందుకుంది.
1925లో అంతర్జాతీయ హాకీలో అడుగుపెట్టిన భారత హాకీ నేటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. స్వర్ణయుగం నుంచి టోక్యో, పారిస్ కాంస్యాలతో తిరిగి పాత వైభవం దిశగా సాగుతోంది.
ఆసియాకప్ 2025 టోర్నమెంట్ లో ఇండియా, పాకిస్థాన్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం మలేషియాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత్ ప్లేయర్లు, పాక్ ప్లేయర్లకు హైఫైవ్ ఇచ్చారు.
ఇటీవలి కాలంలో ఓటములతో డీలాపడ్డ భారత మహిళల హాకీ జట్టు శుక్రవారం నుంచి జరిగే ఆసియా కప్..
ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు జోరు కొనసాగిస్తోంది. అపజయమెరుగని రికార్డును..
హాకీ ఆసియా కప్‌లో భారత్ మరోసారి అదరగొట్టింది. జపాన్‌తో జరిగిన రసవత్తర రెండో మ్యాచ్‌లో 3-2 తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో సూపర్ ఫోర్స్‌కు అర్హత సాధించి, టైటిల్ పోరులో నిలిచింది.
ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో భారత పురుషుల హాకీ జట్టు 3-1తో ఐర్లాండ్‌ను చిత్తుచేసింది.
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ కాకినాడలో శనివారం ఘనంగా ప్రారంభమైంది.