గిల్ @:1 ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో
ABN, Publish Date - Feb 20 , 2025 | 03:26 AM
ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో అదరగొట్టిన టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బుధవారం ప్రకటించిన వన్డే తాజా ర్యాంకింగ్స్ బ్యాటింగ్...
దుబాయ్: ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో అదరగొట్టిన టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బుధవారం ప్రకటించిన వన్డే తాజా ర్యాంకింగ్స్ బ్యాటింగ్ జాబితాలో గిల్.. బాబర్ ఆజమ్‌ను దాటేసి నెంబర్‌వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. రోహిత్ శర్మ (761) మూడో స్థానంలో, క్లాసెన్, డారిల్ మిచెల్ వరుసగా 4, 5 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. వన్డే బౌలర్లలో మహేష్ తీక్షణ (శ్రీలంక), రషీద్ ఖాన్ (అఫ్ఘానిస్థాన్) తొలి రెండుస్థానాల్లో, కుల్దీప్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నారు.
ఇవీ చదవండి:
గిల్‌కు అండగా రోహిత్.. గట్టిగా ఇచ్చిపడేశాడుగా
అయ్యో పాపం.. 17 ఏళ్ల వెయిట్ లిఫ్టర్.. 270 కిలోలు ఎత్తబోయి..
కింద కివీస్ ఆటగాళ్లు.. మీదుగా విమానాలు.. స్టేడియంలో అంతా షాక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 20 , 2025 | 03:26 AM