ఈ స్వీట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి.. మీరు అస్సలు వదలరు..
ABN, Publish Date - Jan 10 , 2025 | 09:41 PM
తినే కొద్దీ తినాలనిపించే చల్లని టేస్టీ స్వీట్ చేసుకోవడం ఇంత ఈజీ అనితెలిస్తే స్వీట్ షాప్స్ లో అస్సలు కొనరు
కావలసిన పదార్థాలు: పాలు - బాదం పప్పు -పంచదార - కుంకుమపువ్వు - యాలకుల పొడి - నెయ్యి - పిస్తా, బాదం ముక్కలు
బాదం పప్పును రాత్రి నీటిలో నానబెట్టండి.
ఉదయం నీటిని తీసివేసి బాదం పప్పును మిక్సీలో పేస్ట్ చేసుకోండి.
ఒక పాత్రలో పాలు వేసి బాగా మరిగించండి. పాలు చిక్కగా అయ్యే వరకు మరిగించాలి.
పాలు చిక్కగా అయ్యాక, అందులో పంచదార, బాదం పేస్ట్, కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. చివరగా నెయ్యి వేసి ఒకసారి కలపాలి
చల్లబరచి, పిస్తా, బాదం ముక్కలతో అలంకరించండి.. అంతే ఎంతో రుచిగా ఉండే బాసుంది సిద్దం
Updated Date - Jan 10 , 2025 | 09:41 PM