Home » Kitchen Tips
ఇత్తడి పాత్రలు కొంతకాలానికి నల్లగా మారి వాటి మెరుపును కోల్పోవడం సహజమే. గాలి, తేమ, నీరు, ఆహార పదార్థాలతో తరచూ సంబంధం ఉండటం వల్ల ఇత్తడిపై మురికి, మరకలు పేరుకుపోతాయి. అయితే ఖరీదైన క్లీనింగ్ ప్రొడక్ట్స్ అవసరం లేకుండానే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో వీటిని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.
వంటగది సింక్‌లో నీరు నెమ్మదిగా పోతుందా? ఆహారపు ముక్కలు, నూనె, జిడ్డు పేరుకుపోవడం వల్ల డ్రెయిన్ తరచూ బ్లాక్ అవుతుంటుంది. అయితే ప్రతిసారీ ప్లంబర్‌ను పిలవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సులభంగా పాటించగల కొన్ని చిట్కాలతో చిన్నపాటి అడ్డంకులను తొలగించుకోవచ్చు.
ప్రెషర్ కుక్కర్ నుంచి నీరు కారడం, విజిల్ సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు చాలా మంది ఇళ్లలో కనిపిస్తాయి. అయితే, కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటిస్తే కుక్కర్ లీకేజీ సమస్యను తగ్గించుకోవచ్చు.
కొన్ని సులభమైన కిచెన్ చిట్కాలను పాటిస్తే పాలు పొంగిపోకుండా సులభంగా నివారించవచ్చు. మరి ఆ ఉపయోగకరమైన చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మార్కెట్ నుంచి తెచ్చిన నిమ్మకాయలు కొన్ని రోజుల్లోనే ఎండిపోవడం సాధారణం. దీంతో చాలామంది వాటిని పనికిరావని భావించి చెత్తలో పడేస్తుంటారు. అయితే ఎండిన నిమ్మకాయలు కూడా ఇంటి పనుల్లో ఎంతో ఉపయోగపడతాయి.
వంటగదిలో గ్యాస్ స్టవ్ దగ్గర చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు. అందుకే వంటగది భద్రత కోసం ఏ వస్తువులను గ్యాస్ స్టవ్‌కు దూరంగా ఉంచాలో తెలుసుకోవడం చాలా అవసరం.
వేసవిలో ఫ్రిజ్‌ను ఓవర్‌లోడ్ చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రిజ్‌ను సరైన విధంగా ఉపయోగించకపోతే దాని కూలింగ్ పనితీరుపైనా ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. వాణిజ్య సిలిండర్ ధర రూ. 3 వేలు దాటితే.. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 50 పెంచారు.
డిష్‌వాష్ లిక్విడ్‌ను చాలామంది కేవలం పాత్రల శుభ్రతకే ఉపయోగిస్తారు. కానీ ఇదే లిక్విడ్‌తో బట్టల మరకలు తొలగించడం నుంచి ఆభరణాలు, స్టీల్ వస్తువులు మెరిపించడం వరకు అనేక పనులు సులభంగా చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
బంగాళదుంపలు ఉడకబెట్టడానికి ఎక్కువ సమయం పడుతుందని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కానీ కొన్ని సులభమైన కిచెన్ టిప్స్ పాటిస్తే బంగాళదుంపలను తక్కువ సమయంలోనే ఉడకబెట్టొచ్చు.