ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad : ఆకట్టుకుంటున్న విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శన

ABN, Publish Date - Mar 03 , 2025 | 01:56 PM

సైన్స్ దినోత్సవం సందర్భంగా డీఆర్డీవో వినూత్నమైన కార్యక్రమం నిర్వహించింది. గచ్చిబౌలి స్టేడియంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘విజ్ఞాన్ వైభవ్‌’ ప్రదర్శనను ఏర్పాటు చేసింది.

1/9

సైన్స్ దినోత్సవం సందర్భంగా డీఆర్డీవో వినూత్నమైన కార్యక్రమం నిర్వహించింది.

2/9

గచ్చిబౌలి స్టేడియంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘విజ్ఞాన్ వైభవ్‌’ ప్రదర్శనను ఏర్పాటు చేసింది.

3/9

విజ్ఞాన్​ వైభవ్​ ప్రదర్శనలో ఆకట్టుకుంటున్న సబ్ మైరన్

4/9

గాలి, సముద్రం, భూమిపై నుంచి ప్రయోగించే రక్షణ రంగ ఉత్పత్తులను విజ్ఞాన్ వైభవ్‌లో ప్రదర్శించారు.

5/9

విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శనలో ఫొటోలు దిగుతున్న విద్యార్థులు

6/9

జాతీయ సైన్స్​డే సందర్భంగా హైదరాబాద్​లోని గచ్చిబౌలి స్టేడియంలో విజ్ఞాన్​ వైభవ్​ ప్రదర్శన ఆకట్టుకుంటుంది.

7/9

మిస్సెల్ పనితీరును వివరిస్తున్న ఎయిర్ ఫోర్స్ అధికారి

8/9

విజ్ఞాన్​ వైభవ్​ ప్రదర్శనలో ఫొటోలు దిగుతున్న యువతి, బాలుడు

9/9

విజ్ఞాన్​ వైభవ్​ ప్రదర్శనలో విద్యార్థులు

Updated Date - Mar 03 , 2025 | 02:46 PM