ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vaikuntha Ekadashi: ఆదిలాబాద్ జిల్లాలో కన్నుల పండువగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

ABN, Publish Date - Jan 10 , 2025 | 01:52 PM

ఆదిలాబాద్ జిల్లాలో వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు భారీగా తరలి వచ్చి స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

1/5

ఆదిలాబాద్ జిల్లాలో వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు.

2/5

ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

3/5

భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు.

4/5

భక్తులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

5/5

వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో పలు ప్రాంతాలను సర్వాంగ సుందరంగా పలు రకాల పుష్పమాలికలతో అలంకరించారు.

Updated Date - Jan 10 , 2025 | 02:00 PM