ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యాదాద్రికి గవర్నర్.. మహాపూర్ణాహుతిలో జిష్ణుదేవ్ వర్మ

ABN, Publish Date - Mar 10 , 2025 | 01:12 PM

Governor Visit Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహాపూర్ణాహుతిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు.

1/8

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

2/8

యాదాద్రిలో ఘనంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం

3/8

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాపూర్ణాహుతిలో పాల్గొన్న గవర్నర్

4/8

గవర్నర్‌కు స్వామివారి ప్రసాదాన్ని అందజేస్తున్న అర్చకులు

5/8

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సేవలో గవర్నర్

6/8

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రతిమను, లడ్డూ ప్రసాదాన్ని గవర్నర్‌కు అందిస్తున్న ఆలయ అధికారులు

7/8

గవర్నర్‌కు వేద ఆశీర్వాదం అందజేస్తున్న ఆలయ వేద పండితులు

8/8

యాదాద్రి ఆలయ అధికారులు, సిబ్బందితో గవర్నర్

Updated Date - Mar 10 , 2025 | 01:42 PM