ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: ఏపీకి కేంద్రం వరాల జల్లు..

ABN, Publish Date - Feb 01 , 2025 | 04:37 PM

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ లో ఏపీకి కేంద్రం వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఏపీకి ప్రాజెక్టుల వారీగా ఎంత ఇచ్చారంటే..

1/7

బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు రూ. 5,936 కోట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.

2/7

విశాఖ స్టీల్‌కు రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు.

3/7

నేచురల్ ఫార్మింగ్ కి రూ. 186 కోట్లు

4/7

ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ. 162 కోట్లు

5/7

లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్ కి మద్దతుగా రూ. 375 కోట్లు

6/7

ఏపీలో రోడ్లు, వంతెనల ప్రాజెక్టుకు రూ.240 కోట్లు

7/7

ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు 2వ దశకు రూ.242.50 కోట్లు

Updated Date - Feb 01 , 2025 | 04:37 PM