Perabathula Rajasekhar: ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్
ABN, Publish Date - Feb 10 , 2025 | 07:14 PM
గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్ వేశారు. ఏలూరు టీడీపీ కార్యాలయం నుంచి కూటమి కీలక నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.
గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్
ఏలూరు టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్
నామినేషన్‌కు హాజరైన రాష్ట్ర మంత్రులు, కూటమి నేతలు
కూటమి నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన పేరాబత్తుల రాజశేఖర్
ప్రభుత్వానికి, పట్టభద్రులకు వారధిగా పనిచేస్తామన్న కూటమి నేతలు
Updated Date - Feb 10 , 2025 | 07:15 PM