ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: చంద్రబాబు సమీక్ష.. అధికారులపై సీరియస్

ABN, Publish Date - Jan 27 , 2025 | 04:30 PM

రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలు పథకాల్లో సిబ్బంది, ఉద్యోగుల నిర్వక్ష్యం, అవినీతిపై సర్వేల్లో ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది.

1/5

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..

2/5

పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై చంద్రబాబు రివ్యూ..

3/5

పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాలు, పాలసీలపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై చంద్రబాబు ఆరా..

4/5

పలు పథకాల లబ్ధిదారుల గుర్తింపు విషయంలో సిబ్బంది, ఉద్యోగుల నిర్వక్ష్యం, అవినీతిపై సర్వేల్లో ఫిర్యాదులు..

5/5

ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు పనిచేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

Updated Date - Jan 27 , 2025 | 04:37 PM