ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేదల సేవలో కార్యక్రమంలో చంద్రబాబు

ABN, Publish Date - Mar 01 , 2025 | 05:51 PM

చిత్తూరు జిల్లా, జీడీనెల్లూరులో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించిన సీఎం అనంతరం రైతులకు సూక్ష్మసేద్యం పరికరాలు అందించారు.

1/5

చిత్తూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

2/5

జీడీ నెల్లూరు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

3/5

10 సూత్రాల అంశంపై ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‏ను పరిశీలించిన చంద్రబాబు

4/5

రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు

5/5

రైతులకు సూక్ష్మసేద్యం పరికరాలు అందించిన సీఎం చంద్రబాబు.

Updated Date - Mar 01 , 2025 | 05:52 PM