సంక్రాంతి వేళ.. నారా వారి పల్లెలో సీఎం చంద్రబాబు దంపతులు
ABN, Publish Date - Jan 14 , 2025 | 09:35 PM
సంక్రాంతి పండగ వేళ.. చంద్రగిరి మండలం నారావారి పల్లె గ్రామంలో కొలువు తిరన నాగాలమ్మ దేవాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలసి పూజలు నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రుల సమాధుల వద్ద వారికి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులతోపాటు నారా లోకేష్ దంపతులు. లోకేష్ కుమారుడు దేవాన్ష్ పాల్గొన్నారు.
నారా వారి పల్లెలోని నాగాలమ్మ దేవాలయానికి వెళ్తున్న సీఎం చంద్రబాబు దంపతులు
నాగాలమ్మ ఆలయంలోని రావి చెట్టుకు ప్రదక్షణ చేస్తున్న నారా లోకేష్ దంపతులు
నాగాలమ్మ ఆలయంలోని రావి చెట్టు చుట్టు ప్రదక్షణ చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు
దేవాలయంలో హారతీ తీసుకొంటున్న సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, దేవాన్ష్
అమ్మవారి ఆలయంలో సీఎం సతీమణి నారా భువనేశ్వరి
దేవాలయంలో సీఎం చంద్రబాబు దంపతులు
విశ్వవిఖ్యాత నట సార్వ భౌమ ఎన్టీఆర్ దంపతుల విగ్రహాన్నిఆవిష్కరించిన సీఎం చంద్రబాబు దంపతులతోపాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు
తల్లిదండ్రుల సమాధిని సందర్శించి... వారికి ఘనంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు
సీఎం చంద్రబాబు తల్లిదండ్రుల సమాధిపై పులు వేసి నివాళులర్పించిన దేవాన్ష్
తన తల్లిదండ్రుల సమాధిపై పులు జల్లి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు సమాధిపై పులు ఉంచి నివాళులర్పిస్తున్న విశాఖ ఎంపీ భరత్, తేజస్విని
తాతయ్య, నానమ్మ సమాధిని దర్శించి.. నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రహ్మణి
Updated Date - Jan 14 , 2025 | 09:35 PM