ISRO: ఇస్రో కొత్త చైర్మన్ వీ నారాయణన్
ABN, Publish Date - Jan 08 , 2025 | 05:57 AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్‌గా వీ నారాయణన్ నియమితులయ్యారు.
న్యూఢిల్లీ, జనవరి 7 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్‌గా వీ నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీ కాలం సోమవారంతో ముగియనుంది. అనంతరం జనవరి 14న నారాయణన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్ల పాటు చైర్మన్‌గా కొనసాగనున్నారు. నారాయణన్ ప్రస్తుతం ఇస్రోలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్‌గా ఉన్నారు.
Updated Date - Jan 08 , 2025 | 05:58 AM