ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Railway Recruitment Board: ఆర్‌ఆర్‌బీ దరఖాస్తుల గడువు పెంపు

ABN, Publish Date - Feb 21 , 2025 | 05:28 AM

గతంలో ఈ గడువు ఫిబ్రవరి 22 ఉండగా ప్రస్తుతం దీనిని మరో వారం రోజులు పొడిగించింది. పది, ఇం టర్‌ పాసైన వారి కోసం 32,438 పోస్టులతో ఆర్‌ఆర్‌బీ ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

అసిస్టెంట్‌, ఇతర పోస్టుల దరఖాస్తుల గడువును రైల్వే రిక్రూట్‌మెంట్‌ బో ర్డు 2025 మార్చి 1వ తేదీ వరకు పొడిగించింది. గతంలో ఈ గడువు ఫిబ్రవరి 22 ఉండగా ప్రస్తుతం దీనిని మరో వారం రోజులు పొడిగించింది. పది, ఇం టర్‌ పాసైన వారి కోసం 32,438 పోస్టులతో ఆర్‌ఆర్‌బీ ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దరఖాస్తులో సవరణలను మార్చి 4వతేదీ నుంచి మార్చి 13వరకు చేసుకోవచ్చు. వివరాలకు ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ చూడవచ్చు.


ఇవి కూడా చదవండి:

Paper Leak: టెన్త్ క్లాస్ పేపర్ లీక్.. హిందీ, సైన్స్ పరీక్షలు రద్దు
Atishi: వచ్చి రాగానే కొత్త ప్రభుత్వంపై ఆప్ ఒత్తిడి.. ఢిల్లీ మహిళలు వేచి చూస్తున్నారని..
Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 21 , 2025 | 05:28 AM