ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GATE 2025: గేట్‌ 2025 ప్రాథమిక ‘కీ’ విడుదల

ABN, Publish Date - Feb 28 , 2025 | 04:54 AM

గేట్‌లోని 30 టెస్ట్‌ పేపర్ల కోసం ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఈ పరీక్ష జరిగింది. ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలను ఫిబ్రవరి 27 నుంచి మార్చి1 వరకు తెలియజేయవ చ్చని ఐఐటీ రూర్కీ పేర్కొంది.

మార్చి 19న తుది ఫలితాల వెల్లడి

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌ 2025) పరీక్ష ప్రాథమిక ‘కీ’ని ఐఐటీ రూర్కీ గురువారం విడుదల చేసింది. గేట్‌లోని 30 టెస్ట్‌ పేపర్ల కోసం ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఈ పరీక్ష జరిగింది. ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలను ఫిబ్రవరి 27 నుంచి మార్చి1 వరకు తెలియజేయవ చ్చని ఐఐటీ రూర్కీ పేర్కొంది. అభ్యంతరం తెలిపిన ప్రతి ప్రశ్నకు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. తుది ఫలితాలను మార్చి 19న వెల్లడిస్తారు. విద్యార్థులు తమ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ, మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. స్కోర్‌ కార్డ్‌లను మార్చి 28 నుంచి మే 31 వరకు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ

Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్

For National News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 04:54 AM