ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంగీత విద్వాంసురాలితో బీజేపీ ఎంపీ తేజస్వి వివాహం

ABN, Publish Date - Mar 07 , 2025 | 05:46 AM

ఓ కచేరీలో సంగీత విద్యాంసురాలితో పరిచయం బీజేపీ ఎంపీ తేజస్విని పెళ్లిపీటల దాకా తీసుకొచ్చింది. బెంగళూరు దక్షిణ లోక్‌సభ సభ్యుడు, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్విసూర్య, చెన్నైకి చెందిన గాయని శివశ్రీ స్కంద ప్రసాద్‌ ఒక ఇంటివారయ్యారు.

బెంగళూరు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఓ కచేరీలో సంగీత విద్యాంసురాలితో పరిచయం బీజేపీ ఎంపీ తేజస్విని పెళ్లిపీటల దాకా తీసుకొచ్చింది. బెంగళూరు దక్షిణ లోక్‌సభ సభ్యుడు, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్విసూర్య, చెన్నైకి చెందిన గాయని శివశ్రీ స్కంద ప్రసాద్‌ ఒక ఇంటివారయ్యారు. కొన్నాళ్ల క్రితం చెన్నైలో జరిగిన ఓ సంగీత కచేరీలో శివశ్రీ స్కందప్రసాద్‌ను తేజస్వి తొలిసారి చూశారు. ఆపై ఇరువురూ పెద్దలను ఒప్పించి పెళ్లిపీటలెక్కారు. గురువారం ఉదయం బెంగళూరు కనకపుర రోడ్డులోని ఓ రిసార్టులో జరిగిన వీరి వివాహానికి రెండు కుటుంబాలవారి సమీప బంధువులు, ఆప్తులు, పలువురు బీజేపీ నేతలు మాత్రమే హాజరయ్యారు.

Updated Date - Mar 07 , 2025 | 05:46 AM