ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Goa: బీచ్‌లో ఇడ్లీ-సాంబార్‌.. విదేశీయులెలా వస్తారు?

ABN, Publish Date - Mar 01 , 2025 | 05:51 AM

గోవాకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడానికి బీచ్‌లో ఇడ్లీ-సాంబార్‌, వడ-పావ్‌ అమ్మడమే కారణమని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మైఖెల్‌ లోబో ఆరోపించడం రాజకీయ దుమారాన్ని రేపింది.

పణజీ, ఫిబ్రవరి 28: గోవాకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడానికి బీచ్‌లో ఇడ్లీ-సాంబార్‌, వడ-పావ్‌ అమ్మడమే కారణమని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మైఖెల్‌ లోబో ఆరోపించడం రాజకీయ దుమారాన్ని రేపింది. ‘బెంగళూరు నుంచి వచ్చిన కొందరు ఇడ్లీ-సాంబార్‌, వడ-పావ్‌ అమ్ముతున్నారు. అందుకే రెండేళ్లుగా అంతర్జాతీయ టూరిజం తగ్గింది’ అని అన్నారు. దీనిపై విమర్శలు రావడంతో.. బీచ్‌లో సంప్రదాయ గోవా వంటకాలైన చేపలు, ఇతర సీ-ఫుడ్‌ను విక్రయించాలని, సరైన తినుబండారాలు లేకపోవడం వల్లే టూరిస్టులు రావడం లేదని వివరణ ఇచ్చారు.

Updated Date - Mar 01 , 2025 | 05:51 AM