ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Elections: బీజేపీకి ధనిక, ఆప్‌కు పేద ఓటర్లు జై..!

ABN, Publish Date - Feb 09 , 2025 | 04:49 AM

బీజేపీ ధనిక నియోజకవర్గాల్లో సత్తా చాటగా, ఆప్‌కు పేద నియోజకవర్గాల్లోని ప్రజలు జై కొట్టారు. 2025 ఎన్నికల్లో బీజేపీ ధనిక నియోజకవర్గాల్లో 52.6 శాతం ఓట్లు, పేద నియోజకవర్గాల్లో 42.2 శాతం ఓట్లను సాధించింది.

ఢిల్లీ, ఫిబ్రవరి 8: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లోని ఆస్తుల విలువ పరంగా పేద, ధనిక, మధ్యస్థాయి అంటూ విభజించి తీసిన లెక్కల్లో.. బీజేపీ ధనిక నియోజకవర్గాల్లో సత్తా చాటగా, ఆప్‌కు పేద నియోజకవర్గాల్లోని ప్రజలు జై కొట్టారు. 2025 ఎన్నికల్లో బీజేపీ ధనిక నియోజకవర్గాల్లో 52.6 శాతం ఓట్లు, పేద నియోజకవర్గాల్లో 42.2 శాతం ఓట్లను సాధించింది. ఇక ఆప్‌ గత ఎన్నికలతో పోలిస్తే 8.2 శాతం తక్కువగా పేద నియోజకవర్గాల్లో 48.3 శాతం ఓట్లు దక్కించుకోగా, ధనిక నియోజకవర్గాల్లో 12 శాతం తక్కువగా 37.2 శాతం ఓట్లు సాధించింది. ఇక మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ 47.3 శాతం, ఆప్‌ 45.3 శాతం, కాంగ్రెస్‌ 1.3 శాతం ఓట్లు దక్కించుకున్నాయి.


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 04:49 AM