ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anna Hazare: మద్యం అమ్మకాల వల్లే కేజ్రీవాల్‌ ఓడిపోయారు

ABN, Publish Date - Feb 23 , 2025 | 05:01 AM

వాస్తవానికి కేజ్రీవాల్‌ సమాజానికి ఒక ఆదర్శంగా నిలుస్తాడని భావించినా అలా జరగలేదన్నారు. కేజ్రీవాల్‌ మద్యం లైసెన్సులు, అమ్మకాలతో తాను నిరాశ చెందానని హజారే తెలిపారు.

సామాజిక కార్యకర్త అన్నా హజారే

ముంబై, ఫిబ్రవరి 22: ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ బాగానే పనిచేశాడని అయితే మద్యం అమ్మకాల కారణంగా ప్రజలు గుణపాఠం నేర్పారని సామాజిక కార్యకర్త అన్నా హజారే చెప్పారు. వాస్తవానికి కేజ్రీవాల్‌ సమాజానికి ఒక ఆదర్శంగా నిలుస్తాడని భావించినా అలా జరగలేదన్నారు. కేజ్రీవాల్‌ మద్యం లైసెన్సులు, అమ్మకాలతో తాను నిరాశ చెందానని హజారే తెలిపారు. ఢిల్లీకి మహిళా సీఎం రావడాన్ని ఆయన స్వాగతించారు. రేఖా గుప్త పనులు, ఆలోచనల వల్లే సీఎం కాగలిగారని హజారే ప్రశంసించారు. 2012లో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో హజారేతో పాటు కేజ్రీవాల్‌ కూడా పాల్గొన్నారు. అనంతరం హజారే అభీష్టానికి భిన్నంగా కేజ్రీవాల్‌ ఆప్‌ను స్థాపించారు.


ఇవి కూడా చదవండి..

Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..

Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు

Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2025 | 05:01 AM