ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Income Tax: కొత్త ఇన్‌కమ్‌ టాక్స్‌ బిల్లును పరిశీలించేందుకు సెలక్ట్‌ కమిటీ ఏర్పాటు

ABN, Publish Date - Feb 15 , 2025 | 06:02 AM

31 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్న ఈ సెలక్ట్‌ కమిటీకి ఎంపీ బైజయంత్‌ పాండా చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఇద్దరు తెలుగు ఎంపీలకు చోటు దక్కింది.

ఈటల రాజేందర్‌, దగ్గుమళ్ల ప్రసాదరావుకు కమిటీలో చోటు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి14: కొత్త ఇన్‌కమ్‌ టాక్స్‌ బిల్లును పరిశీలించి పన్నుల విధానాన్ని మరింత సరళంగా చేసే లక్ష్యంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఓ సెలక్ట్‌ కమిటీని ఏర్పాటు చేశారు. 31 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్న ఈ సెలక్ట్‌ కమిటీకి ఎంపీ బైజయంత్‌ పాండా చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఇద్దరు తెలుగు ఎంపీలకు చోటు దక్కింది. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుకు కమిటీలో అవకాశం కల్పించారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోగా ఈ కమిటీ తమ నివేదికను సమర్పించనుంది.


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2025 | 06:03 AM