టాటా ఈవీలపై సరికొత్త ఆఫర్లు
ABN, Publish Date - Feb 21 , 2025 | 04:04 AM
విద్యుత్ వాహన (ఈవీ) రంగంలోనూ పోటీ పెరుగుతోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఈ ఏప్రిల్‌లో భారత మార్కెట్లో తన ఈవీ మోడల్స్ విడుదల చేయబోతోంది....
న్యూఢిల్లీ: విద్యుత్ వాహన (ఈవీ) రంగంలోనూ పోటీ పెరుగుతోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఈ ఏప్రిల్‌లో భారత మార్కెట్లో తన ఈవీ మోడల్స్ విడుదల చేయబోతోంది. ఈ వార్తలతో దేశీయ ఈవీ మార్కెట్లో 62 శాతం వాటా ఉన్న టాటా మోటార్స్ అప్రమత్తమైంది. దీంతో పాత ఈవీ ఇచ్చి.. కొత్త ఈవీ తీసుకుంటే ఎక్స్ఛేంజీ ఆఫర్ కింద రూ.50,000, ఎలాంటి డౌన్‌పేమెంట్ లేకుండా వాహనం ఆన్ రోడ్ ధర మొత్తానికి ఫైనాన్స్ వంటి ఆఫర్లు ప్రకటించింది. కంపెనీ ఈవీల అమ్మకాలు రెండు లక్షల మైలురాయిని దాటిన సందర్భంగా 45 రోజుల పాటు ఈ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయని టాటా మోటార్స్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 21 , 2025 | 04:04 AM