ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్ల్పెండిడ్‌ హాస్పిటల్స్‌తో కిమ్స్‌ జట్టు

ABN, Publish Date - Feb 21 , 2025 | 04:11 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న స్ల్పెండిడ్‌ హాస్పిటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కృష్ణా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌) ఒప్పందం కుదుర్చుకుంది...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న స్ల్పెండిడ్‌ హాస్పిటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కృష్ణా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌) ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్ల్పెండిడ్‌ హాస్పిటల్స్‌ కార్యకలాపాలు, నిర్వహణ (ఓ అండ్‌ ఎం)ను కిమ్స్‌ చేపట్టనుంది. ఈ ఒప్పంద కాలపరిమితి ఏడేళ్లు. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంది. అలాగే వైద్య సేవలను కూడా అందించనుంది. హైదరాబాద్‌, కూకట్‌పల్లిలో నమోదిత కార్యాలయం కలిగి ఉన్న స్ల్పెండిడ్‌ హాస్పిటల్స్‌.. 150 పడకల సామర్థ్యం గల హస్పిటల్‌ను నిర్మిస్తోంది. ఆ తర్వాత సామర్థ్యాన్ని 200 పడకలకు విస్తరించుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది జూన్‌ నాటికల్లా ఈ హాస్పిటల్‌ కార్యకలాపాలు ప్రారంభించవచ్చని అంచనా వేస్తోంది.


ఇవి కూడా చదవండి:

Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 21 , 2025 | 04:11 AM