8న హెచ్‌ఎంఏ లీడర్‌షిప్ సదస్సు
ABN, Publish Date - Feb 06 , 2025 | 03:13 AM
హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (హెచ్‌ఎంఏ) వజ్రోత్సవ లీడర్‌షిప్ సదస్సు వచ్చే శనివారం జరుగనుంది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (హెచ్‌ఎంఏ) వజ్రోత్సవ లీడర్‌షిప్ సదస్సు వచ్చే శనివారం జరుగనుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 1964లో ప్రారంభమైన హెచ్‌ఎంఏ ఈ ఏడాది 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ‘‘ఇన్‌స్పైర్, ఇన్నోవేట్, ఇంపాక్ట్’’ థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సులో అపోలో, సైయెంట్, ఐటీసీ, హనీవెల్, మరుత్ డ్రోన్స్, జాగిల్, ఐఎ్‌సబీ ప్రతినిధులు పాల్గొంటారని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణ మిల్క్ యూనియన్... ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే..
రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 06 , 2025 | 03:13 AM