ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: రూ. 86 వేలు దాటేసిన బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే..

ABN, Publish Date - Feb 06 , 2025 | 06:49 AM

బంగారం (gold), వెండి (silver) కొనాలనుకుంటున్నారా? బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి. ఇటీవల 85 వేల పైకి చేరిన బంగారం ధర ఆ తర్వాత కూడా స్థిరంగా పెరుగుతూనే ఉంది. తాజాగా 86 వేలు కూడా దాటేసింది.

gold and silver rates today

బంగారం (gold), వెండి (silver) కొనాలనుకుంటున్నారా? బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి. ఇటీవల 85 వేల పైకి చేరిన బంగారం ధర ఆ తర్వాత కూడా స్థిరంగా పెరుగుతూనే ఉంది. తాజాగా 86 వేలు కూడా దాటేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 6న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86, 250కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 79, 060కి చేరింది. (Gold and Silver Rates Today)


ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 86, 400కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 79, 210కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 86, 250కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 79, 060కి చేరింది. వెండి ధరలు కిలోకి వంద రూపాయల మేర పెరిగాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

హైదరాబాద్‌లో రూ. 86, 250, రూ. 79, 060

విజయవాడలో రూ. 86, 250, రూ. 79, 060

ఢిల్లీలో రూ. 86, 400, రూ. 79, 210

ముంబైలో రూ. 86, 250, రూ. 79, 060

వడోదరలో రూ. 86, 300, రూ. 79, 110

కోల్‌కతాలో రూ. 86, 250, రూ. 79, 060

చెన్నైలో రూ. 86, 250, రూ. 79, 060

బెంగళూరులో రూ. 86, 250, రూ. 79, 060

కేరళలో రూ. 86, 250, రూ. 79, 060

పుణెలో రూ. 86, 250, రూ. 79, 060

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

హైదరాబాద్‌లో రూ. 107, 100

విజయవాడలో రూ. 107, 100

ఢిల్లీలో రూ. 99, 600

చెన్నైలో రూ. 107, 100

కోల్‌కతాలో రూ. 99, 600

కేరళలో రూ. 107, 100

ముంబైలో రూ. 99, 600

బెంగళూరులో రూ. 99, 600

వడోదరలో రూ. 99, 600

అహ్మదాబాద్‌లో రూ. 99, 600

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 06 , 2025 | 06:49 AM