ఆస్ర్టో గైడ్ : 23,300 ఎగువన బుల్లిష్
ABN, Publish Date - Feb 17 , 2025 | 03:34 AM
నిఫ్టీ గత వారం 23,569-22,775 పాయింట్ల మధ్యన కదలాడి చివరకు 630 పాయింట్ల నష్టంతో 22,929 పాయింట్ల వద్ద క్లోజైంది. ఈ వారం 23,300 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
ఆస్ర్టో గైడ్ : 23,300 ఎగువన బుల్లిష్
(ఫిబ్రవరి 17-21 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 23,569-22,775 పాయింట్ల మధ్యన కదలాడి చివరకు 630 పాయింట్ల నష్టంతో 22,929 పాయింట్ల వద్ద క్లోజైంది. ఈ వారం 23,300 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి: 23,250 బ్రేక్‌డౌన్ స్థాయి: 22,600
నిరోధ స్థాయిలు : 23,150, 23,250, 23,350
(23,050 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 22,700, 22,600, 22,500
(22,800 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్త్రి
ఇవి కూడా చదవండి..
ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 17 , 2025 | 03:34 AM