ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Modi 3.0 Budget : సంస్కరణలకు దన్ను..

ABN, Publish Date - Feb 02 , 2025 | 05:34 AM

ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించేందుకు మోదీ 3.0 బడ్జెట్‌ సమగ్ర బ్లూప్రింట్‌గా ఉంది. పెట్టుబడులకు ఊతమివ్వటంతో పాటు వినియోగాన్ని పెంచే విధంగా భారీ సంస్కరణలతో బడ్జెట్‌ ఉందని భారత పారిశ్రామిక రంగం కొనియాడింది.

ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించేందుకు మోదీ 3.0 బడ్జెట్‌ సమగ్ర బ్లూప్రింట్‌గా ఉంది. పెట్టుబడులకు ఊతమివ్వటంతో పాటు వినియోగాన్ని పెంచే విధంగా భారీ సంస్కరణలతో బడ్జెట్‌ ఉందని భారత పారిశ్రామిక రంగం కొనియాడింది.

ప్రైవేట్‌ రంగం నాయకత్వంలో జరిగే పరిశోధనల కోసం డీప్‌టెక్‌ ఫండ్‌ పేరుతో రూ.20,000 కోట్లు కేటాయించడం మన దేశ అంతరిక్ష రంగానికి ఎంతో మేలు చేస్తుంది. దీనికి తోడు పీఎం రీసెర్చి ఫెలోషిప్‌ పథకం కింద వచ్చే ఐదేళ్లలో 10,000 ఫెలోషి్‌పలు ఇవ్వబోతున్నారు. ఈ చర్యలు మన అంతరిక్ష పరిశోధనలతో పాటు ఇతర పరిశోధనలకు దోహదం చేస్తాయి.

పావులూరి సుబ్బారావు, చైర్మన్‌, అనంత్‌ టెక్నాలజీస్‌

ఉద్యోగాల కల్పన, వృద్ధి రేటు పెంపు ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థకు అత్యంత అవసరం. కేంద్ర బడ్జెట్‌ ఈ రెండు అవసరాలను తీర్చేలా ఉంది. ఇది సమ్మిళిత అభివృద్ధికీ దోహదం చేయనుంది.

- సంజీవ్‌ పురి, జాతీయ అధ్యక్షుడు, సీఐఐ.


Budget 2025: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే

Artificial Intelligence: బడ్జెట్‌లో AIకి ప్రాధాన్యత.. రూ. 500 కోట్ల కేటాయింపు..

Union Budget For Start-Ups: బడ్జెట్‌లో స్టార్టప్‌లకు సూపర్ న్యూస్.. లక్షల వర్షం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 05:35 AM