ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pilgrimage : మహా కుంభమేళాలో మంత్రి సత్యకుమార్‌

ABN, Publish Date - Feb 23 , 2025 | 03:46 AM

మహా కుంభమేళాలో పుణ్యస్నానం ద్వారా కలిగే అనుభవం అనిర్వచనీయమైనదని రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు.

ABN AndhraJyothy: మహా కుంభమేళాలో పుణ్యస్నానం ద్వారా కలిగే అనుభవం అనిర్వచనీయమైనదని రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. శనివారం ఉదయం ఆయన పవిత్ర గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ పవిత్ర స్నానం తనను అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవంతో పులకింప చేసిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. తొలుత ఆయన కేంద్ర జలశక్తి మంత్రి ఎస్‌.దేవ్‌సింగ్‌తో భేటీ అయ్యారు.

- అమరావతి, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 23 , 2025 | 03:46 AM