ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Dola : ‘ఆదర్శ గ్రామ’ నిధులు విడుదల చేయండి

ABN, Publish Date - Feb 08 , 2025 | 04:21 AM

సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిని కోరారు.

  • కేంద్ర మంత్రికి మంత్రి డోలా విజ్ఞప్తి

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి రావాల్సిన ఆదర్శ గ్రామ పథ కం నిధులు విడుదల చేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన డోలా పీఎం-అజయ్‌ ఆదర్శ గ్రామ పథకం కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన 526 గ్రామాలకు రూ.110 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం అందించారు. వాటన్నింటికీ కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని మంత్రి డోలా తెలిపారు.

Updated Date - Feb 08 , 2025 | 04:21 AM