ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Leopard: నిర్మానుష్య ముంపు గ్రామాల్లోకి వన్య మృగాలు!

ABN, Publish Date - Feb 21 , 2025 | 06:14 AM

దీంతో పాపికొండల అభయారణ్యం నుంచి వన్యమృగాలు స్వేచ్ఛగా ముంపు గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో దొరుకుతున్న ఆహారాన్ని తీసుకుంటూ గోదావరిలో నీటిని తాగుతున్నాయి.

ట్రాప్‌ కెమెరాలో చిక్కిన చిరుత

పోలవరం, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ఎగువన...ప్రాజెక్టు నిర్మాణం కోసం గ్రామాలన్నింటినీ ఖాళీ చేయడంతో ఆయా ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. దీంతో పాపికొండల అభయారణ్యం నుంచి వన్యమృగాలు స్వేచ్ఛగా ముంపు గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో దొరుకుతున్న ఆహారాన్ని తీసుకుంటూ గోదావరిలో నీటిని తాగుతున్నాయి. మంచినీటి కోసం గోదావరి నదికి వెళుతున్న చిరుత ఫొటోలు పోలవరం ప్రాజెక్టు ఎగువన ముంపు గ్రామాల్లో ఏర్పాటుచేసిన ట్రాప్‌ కెమెరాలో గురువారం బయటపడ్డాయి.


ఇవి కూడా చదవండి:

Paper Leak: టెన్త్ క్లాస్ పేపర్ లీక్.. హిందీ, సైన్స్ పరీక్షలు రద్దు
Atishi: వచ్చి రాగానే కొత్త ప్రభుత్వంపై ఆప్ ఒత్తిడి.. ఢిల్లీ మహిళలు వేచి చూస్తున్నారని..
Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 21 , 2025 | 06:14 AM